Shraddha Srinath Says I Like Nani's Attitude Then KGF Yash ! || Filmibeat Telugu

2019-04-20 380

U turn fame Actress Shraddha Srinath riding on high with Jersey Success. She said, I have met Yash only once. I do not know him well as a person. And that's why I would choose Nani.
#Jersey
#nani
#ShraddhaSrinath

యూటర్న్ విజయంతో తమిళ, కన్నడ చిత్ర రంగాల్లో దూసుకెళ్తున్న శ్రద్ధా శ్రీనాథ్ తన ఖాతాలో మరో సక్సెస్‌ను వేసుకొన్నది. తాజాగా ఆమె నటించిన జెర్సీ మూవీ శుక్రవారం (ఏప్రిల్ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. జెర్సీ ప్రమోషనల్‌లో భాగంగా శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ.. నాని గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏమన్నారంటే..